Featured2 years ago
Varudu Movie: వరుడు సినిమా హీరోయిన్ భాను శ్రీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Varudu Movie: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక ప్రవాహం లాంటిది. ఇక్కడికి ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వస్తుంటారు. అయితే కొందరు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి కొంతకాలం పాటు ఇండస్ట్రీలో నిలబడగా మరి కొందరు...