Featured2 years ago
Samantha: సమంతను ఇంకా చైతన్య జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయా.. చైతూనీ మర్చిపోలేక పోతున్న సామ్?
Samantha: సమంత విడిపోయి దాదాపు ఏడాది కావస్తోంది. ఇలా వీరు విడిపోయినప్పటికీ వీరి గురించి ఏ విషయం తెలిసిన హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలా వీరిద్దరూ విడిపోయి వీరి సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు...