Featured4 years ago
మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించిన విమానాశ్రయ సిబ్బంది!
దోహా విమానాశ్రయ అధికారులు ఆస్ట్రేలియాకు చెందిన13 మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డైలీ మెయిల్ కథనం ప్రకారం.. విమానాశ్రయంలో టెర్మినల్ బాత్రూంలో పిండం దొరకడంతో దోహా విమానాశ్రయ అధికారులు...