Featured3 years ago
అభిమానులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న నందమూరి మోక్షజ్ఞ.. ఫోటోలు వైరల్..
నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడని మోక్షజ్ఞ ఏకంగా తన అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. సెప్టెంబర్...