Featured4 years ago
కార్లు కొనేవాళ్లకు బంపర్ ఆఫర్.. ఏకంగా రెండున్నర లక్షలు తగ్గింపు..?
2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల కార్ల విక్రయాలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కార్ల ధరలను...