Featured4 years ago
పెళ్లి చేసుకుంటే ఫ్రీగా 10 గ్రాముల బంగారం.. ఎక్కడంటే..?
దేశంలో బంగారం ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి...