Mohanlal: మోహన్ లాల్ పెద్ద మోసగాడు… చనిపోయే లేపు అన్ని విషయాలు బయటపెడతా.. నటుడు శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్!
Mohanlal: మోహన్ లాల్ మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో కూడా ఈయన పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ లాల్ ...



































