Political News3 years ago
మహిళా ఎంపిల పై దాడికి సంబంధించి సిసి ఫుటేజ్ విడుదల!
రాజ్యసభలో మహిళా ఎంపీలపై దాడి ఆరోపణలను కేంద్రం ఖండించింది. విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. దాడి ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజ్ ను కేంద్రం విడుదల చేసింది. కాగా సభాపతి స్థానం వద్దకు విపక్ష...