Featured3 years ago
నిఫా వైరస్.. కరోనా వైరస్ మధ్య తేడా ఏంటి.. ? దీనిలో ఏది ప్రమాదకరం..?
ఇప్పటికే కరోనాతో విలవిలలాడిన కేరళను మరో వైరస్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఇటీవల ఓ 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ తో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది....