Featured3 years ago
అస్సాం అసెంబ్లీ సంచలన బిల్లుకు ఆమోదం.. ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు..
అస్సాం అసెంబ్లీ సంచలనమైన బిల్లును ఆమోదించింది. గోమాంసం సహా ఇతర మాంసం వినియోగం, రవాణా, పశువధను నియంత్రించే పశు సంరక్షణ బిల్లు (ది క్యాటిల్ ప్రిజర్వేషన్ బిల్లు)ను ఆమోదించింది. చట్టాన్ని ఆమోదించిన వెంటనే బీజేపీ నేతలు...