Featured3 years ago
జొన్న రొట్టె తినడం వల్ల లాభాలు తెలిస్తే.. ఎవ్వరు వదలరూ!
నవధాన్యాల్లో జొన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాలు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జొన్నలను ఆహారంగా ఎక్కువగా వాడేవారు....