Featured1 year ago
Abdullapurmet: నవీన్ హత్య కేసులో భారీ ట్విస్ట్.. నవీన్ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన నిందితుడి తల్లిదండ్రులు!
Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్ క్రైమ్ ఘటన ఓ కొలిక్కి వచ్చింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి నవీన్ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. తన స్నేహితుడు హరిహర తనని నమ్మించి దారుణంగా తనని...