Featured3 years ago
భావోద్వేగానికి గురైన నటరాజ్ మాస్టర్.. కన్నీళ్లు పెట్టుకున్న హౌస్ మేట్స్.. కారణం?
బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. ఒకరోజు ఒకరిపై ఒకరు యుద్దం ప్రకటించుకుంటూ అనకూడని మాటలతో అరుచుకుంటారు. మరొక రోజు ప్రేమ కురిపించుకుంటారు. ఎట్టకేలకు కెప్టెన్సీ టాస్క్, ప్రమేకథలతో...