Featured5 months ago
Alekhya Reddy: తండ్రిని తలుచుకున్న తారకరత్న కుమార్తె… ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి!
Alekhya: నందమూరి తారకరత్న గత ఏడాది జనవరి 27వ తేదీ గుండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర సందర్భంగా ఈయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులో దాదాపు 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ...