Featured1 year ago
Sekhar Master: రాకేష్ మాస్టర్ పార్థివ దేహం చూసి కన్నీటి పర్యంతరమైన శేఖర్ మాస్టర్… వీడియో వైరల్!
Sekhar Master:ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మరణించారు. ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఇతర డాన్స్ కొరియోగ్రాఫర్లు ఆయన శిష్యులు పెద్ద ఎత్తున...