Featured12 months ago
Guntturu kaaram: గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి… క్లారిటీ ఇచ్చిన నటి!
Guntturu kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం గుంటూరు కారం.ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించుకుంది అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్ పనులు మాత్రం ముందుకు...