Featured2 years ago
Chiranjeevi: నేను బాధితున్నే.. డైరెక్టర్లు హడావిడిగా సినిమాలు చేయకండి.. డైరెక్టర్లకు క్లాస్ పీకిన చిరు!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా ఆలోచించి ఆ మాటలను గొంతులో నుంచి కాకుండా గుండెల్లో నుంచి వస్తుందని అందరికీ తెలిసిందే. ఇలా తాజాగా మెగాస్టార్ చిరంజీవి...