మీరు మద్యం ప్రియుల.అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.మీరు మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే మీపై దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది
మరో రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ, ఎనిమిది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి వారం సాధారణంగా అమ్ముడయ్యే మద్యంతో పోలిస్తే ఎక్కువగా మద్యం అమ్ముడవుతుంది. గతంలో మద్యం తాగి...