Featured7 months ago
KCR: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు గాయం… యశోద ఆసుపత్రిలో చికిత్స?
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గాయాలు పాలైనట్లు తెలుస్తోంది. కెసిఆర్ గత రాత్రి తన ఇంటిలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన జారి...