మనం మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పవచ్చు. జీవితగమనంలో ఎన్నో సమస్యలు మనల్ని మానసికంగా వేధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, నిరుద్యోగం, ప్రమాదాలు, వృత్తిరీత్యా సమస్యలు...
సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది కలగడం సర్వ సాధారణమే. అయితే ఏదైనా పరీక్షకు వెళుతున్న సమయంలోనూ, ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సమయంలోనూ, లేదంటే కొన్ని పరిస్థితులను తలచుకునప్పుడు మనకు ఈ విధమైనటువంటి ఒత్తిడి కలగడం సర్వసాధారణమే....
సాధారణంగా కొంత మంది భోజనం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా తింటూ ఉంటారు. మరి కొందరు మాత్రం ఎంతో హడావిడిగా చాలా వేగంగా భోజనం చేయడం మనం చూస్తూనే ఉంటాము. పని ఒత్తిడి, సమయాభావం వల్ల ఇలా...
సాధారణంగా అందరూ పండ్లరసాలను తాగడానికి ఎంతో ఇష్ట పడుతుంటారు. ఒక్కొక్కరు వారి అభిరుచికి అనుగుణంగా ఒక రకమైన పండ్ల రసాలను తాగుతుంటారు. కానీ ఈ పండ్ల రసాలలో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...