Featured4 months ago
Aaradhya: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆరాధ్య బచ్చన్.. అందంలో తల్లికి పోటీ ఇస్తుందిగా?
Aaradhya: ఆరాధ్య బచ్చన్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...