Featured3 years ago
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మార్కెట్లలో ఎరుపు, పసుపు, గులాబీ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభ్యమవుతున్నాయి.