Featured2 years ago
K Viswanath: విశ్వనాథ్ అంత్యక్రియలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు… సరైన గౌరవం ఇవ్వలేదంటూ?
K Viswanath: లెజెండరీ డైరెక్టర్, దర్శక దిగ్గజలు కే విశ్వనాథ్ గత గురువారం అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.92 సంవత్సరాలు వయసు కలిగినటువంటి విశ్వనాథ్ గారు వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అపోలో...