బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త గా గుర్తింపు పొందిన రాజ్ కుంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని రోజులు వరకు రాజ్ కుంద్రా ఒక వ్యాపారవేత్తగా చలామణిలో ఉన్నారు.
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీస్తూ వాటిని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కోవడంతో పోలీసులు రాజ్ కుంద్రాను