Movie News
Star Actress: అమ్మాయిలు సోమరిపోతుల్లా మారిపోతున్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన నటి!
Published
2 years agoon
By
lakshanaStar Actress: ప్రస్తుత కాలంలో ఎంతోమంది అమ్మాయిలు వారి జీవితం పై ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా సోమరిపోతుల్లాగా తయారవుతున్నారంటూ బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోనాలి కులకర్ణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలలో కలిపి సుమారు 70కి పైగా సినిమాలలో నటించారు.
ఇలా ఎన్నో సినిమాలలో నటించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె అమ్మాయి ల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక అబ్బాయి 18 సంవత్సరాలు నిండగానే తన ఇంటికి ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అమ్మాయి మాత్రం 25 సంవత్సరాలు వచ్చిన ఏమాత్రం సంపాదన లేకుండా అది కావాలి అంటూ బాయ్ ఫ్రెండ్స్ లేదా తల్లిదండ్రులను విసిగిస్తున్నారని తెలిపారు.
ఇక అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి విషయంలో ఇలాంటి ధోరణిలోనే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే అబ్బాయికి సొంత ఇల్లు, కారు ఉందా ఇంక్రిమెంట్స్ వస్తున్నాయా నెలకు 50 వేలు జీతం వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ అమ్మాయి తన కాళ్లపై తాను నిలబడిందా లేదా అనే విషయాన్ని ఆలోచించడం లేదని తెలిపారు.
Star Actress: ఇంక్రిమెంట్లు వచ్చే భర్త కావాలి….
దేశంలో అమ్మాయిలందరూ సోమరిపోతుల్లా మారుతున్నారు. వారికి ఇంక్రిమెంట్లు వచ్చే భర్త కావాలి కానీ వాళ్ల సొంత కాళ్లపై వాళ్లు నిలబడటం మర్చిపోయారంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొందరు ఈమె వ్యాఖ్యలకు మద్దతు తెలుపగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
Hope Sonali Kularni contributes equally to her household and chips in half with her husband who is the current CEO OF ALTBALAJI AND A PROMINENT NAME IN ENTERTAINMENT.
She also says WOMEN CREATE UNNECESSARY DRAMA WHEN CONTACTED BY HR. TAKE A GUESS https://t.co/mZyetPjgrF— ahsni (@reveristsadboii) March 17, 2023
You may like
Star Actress: గుడి కట్టడానికి పర్మిషన్ అడిగిన అభిమాని .. మైండ్ బ్లోయింగ్ సమాధానం చెప్పిన నటి!
Star Actress: సమంతకు మాత్రమే కాకుండా అభిమానులు గుడి కట్టిన హీరోయిన్స్ వీళ్ళే!
Star Actress: హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చి వారితో అడ్జస్ట్ అవ్వమన్నారు.. నటి షాకింగ్ కామెంట్స్!
Star Actress: నగ్నంగా రోడ్డుపై నడుస్తూ వెళ్లిన నటి… ఖంగుతిన్న పోలీసులు ఏం చేశారో తెలుసా?
Star Actress: 14 నెలలుగా నా ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేశారు.. నరకం అనుభవించాను…నటి ఎమోషనల్ !
Star Actress: స్టార్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్…. వీడియోలో ఉన్నది నేను కాదు…. ఆవేదన వ్యక్తం చేసిన నటి!
Featured
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
Published
22 hours agoon
21 November 2024By
lakshanaNagashourya: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసే విధంగా సినిమా కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో నాగశౌర్య సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.
ఇదిలా ఉండగా నాగశౌర్య సినీ జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా ఇంటీరియర్ డిజైనర్ గా అనూష శెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో 2022 నవంబర్ 20వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇక వీరి వివాహం నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య తన అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. ఈయన త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అనూష శెట్టి ప్రెగ్నెంట్ అని అయితే ఈ విషయాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేశారని తెలుస్తుంది.
Nagashourya: తండ్రి కాబోతున్నారా..
ఇలా సన్నిహితులకు కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పలేదని సమాచారం .అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగశౌర్య అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి నాగశౌర్య త్వరలోనే తండ్రి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Featured
A.R Rahaman:రెహమాన్ విడాకులకు అసిస్టెంట్ తో ఎఫైర్ కారణమా.. వెలుగులోకి సంచలన విషయాలు?
Published
23 hours agoon
21 November 2024By
lakshanaA.R Rahaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. 29 సంవత్సరాల పాటు సైరా బాను అనే మహిళతో వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ దంపతులు ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. వీరి విడాకుల ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇలా రెహమాన్ తన భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై కూడా చర్చలు మొదలయ్యాయి. వీరి విడాకులకు ఇదే కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న తరుణంలోనే సైరా బాను లాయర్ వీరి విడాకులకు గల కారణాలను బయట పెట్టడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా లాయర్ వందన షా మీడియాతో మాట్లాడుతూ.. రెహమాన్ దంపతులు విడిపోవడానికి.. అతని అసిస్టెంట్ మోహిని విడాకులు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రెహమాన్ సైరా బాను ఇద్దరు కూడా వారి పరస్పర అంగీకారంతోనే కేవలం వ్యక్తిగత కారణాలవల్లే విడాకులు తీసుకొని విడిపోయారే తప్ప ఎలాంటి ఎఫైర్లు కాదని, తన విడాకుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవమని తెలిపారు.
A.R Rahaman: వ్యక్తిగత విషయాలే కారణం..
ఈ విధంగా రెహమాన్ సైరా భాను విడాకులు తీసుకొని విడిపోవడం ఎంతో బాధ కలిగించే విషయం ఈ విషయాన్ని ఎవరు ఇష్టపడరని అలాగే ఎవరు సెలబ్రేట్ కూడా చేసుకోరని లాయర్ వందన షా తెలియజేశారు. ఇక వీరి విడాకులకు వారి వ్యక్తిగత విషయాలే కారణం. వారి వ్యక్తిగత స్వేచ్ఛ మేరకే ఆ విషయాలను బయట పెట్టలేదని తెలిపారు.
Featured
Rocking Rakesh: అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ తన సినిమా పోస్టర్లను అంటిస్తున్న రాకేష్..ఫోటోలు వైరల్!
Published
24 hours agoon
21 November 2024By
lakshanaRocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాకేష్ ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన రాకేష్ తన తోటి కమెడియన్ జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవల వీరిద్దరికీ ఓ చిన్నారి కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఇక సుజాత కూడా కెరియర్ పరంగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
రాకేష్ కేసీఆర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాకేష్ నటించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా అప్పట్లో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 22వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో పాటు రోజా కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే జబర్దస్త్ టీం అంతా కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేయడమే కాకుండా ఈ సినిమాకి మంచి విజయం అందించాలని కోరుకున్నారు. ఇక ఈ సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని ఇల్లు కార్లు అన్నీ కూడా తాకట్టు పెట్టామని రాకేష్ తెలిపారు.
Rocking Rakesh: ప్రమోషన్స్..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన అర్ధరాత్రి హైదరాబాద్ వీధులలో తిరుగుతూ గోడలకు పోస్టర్లను ఆయనే అతికిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందులో సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో కొందరు ఇలా చిన్న చిన్న పనులను వాళ్లే చేసుకుంటూ సినిమా ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఈ సినిమాని సక్సెస్ చేయాలని కామెంట్లు చేయగా మరికొందరికి ఇది ఒక రకమైన ప్రమోషన్ అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. మరి హీరోగా రాకేష్ నటించిన ఈ సినిమా ద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
Posani: రాజకీయాలకు శాశ్వతంగా దూరమైన పోసాని.. జగనన్న క్షమించు అంటూ?
AnilKumar: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ కుమార్.. తాను వైసీపీ పార్టీ కాదంటూ?
Nagashourya:ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. తండ్రిగా ప్రమోట్?
YS Jagan: పదేళ్లు బాబే సీఎం.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్!
A.R Rahaman:రెహమాన్ విడాకులకు అసిస్టెంట్ తో ఎఫైర్ కారణమా.. వెలుగులోకి సంచలన విషయాలు?
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- Featured4 weeks ago
AP Politics: బాబు నీ ఆస్తులు నీ తమ్ముడికి పంచావా.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని?
- Featured2 weeks ago
YS Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… వీడియో వైరల్!