Featured1 year ago
Adipurush: సీతమ్మ మెడలో తాళి ఎక్కడ… మరోసారి విమర్శలకు గురైన ఆది పురుష్ డైరెక్టర్?
Adipurush: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈయన నటిస్తున్నటువంటి సినిమాలలో ఆది పురుష్...