Featured3 years ago
ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లు రిజెక్ట్ చేసిన ఆ పాత్రను రకుల్ ఒప్పుకుందట.. ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది..గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేని ఈ అమ్మడు.. ఇటీవలే నితిన్ సరసన చెక్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలెట్టింది.....