Featured1 year ago
Anasuya: పుష్ప పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైన దాక్షాయని… పుష్ప 2 సెట్ లోకి అడుగుపెట్టిన అనసూయ!
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం...