Featured5 months ago
Krithi Shetty : కృతి శెట్టికి షాకింగ్ అనుభవం.. శ్రీ లీలా అనుకొని బేబమ్మను పొగిడిన అభిమాని?
Krithi Shetty: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంటి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని...