Featured1 year ago
Samantha : “నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ ?” సమంతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిట్టిబాబు…
Samantha: హీరోయిన్ సమంత సీనియర్ నిర్మాత చిట్టిబాబు మధ్యగత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. కొంతకాలం క్రితం సమంత మయోసైటిసిస్ వ్యాధి వల్ల ఇబ్బందిపడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వ్యాధి నుండి కొంచం కోలుకోగానే శాకుంతలం...