General News3 years ago
తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు!
నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నను పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి అరెస్ట్ చేశారు. గడిచిన కొన్ని రోజులుగా...