Featured1 year ago
Allu Arjun: మొక్కలకు నీళ్లు పోస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటున్న బన్నీ… ఫోటో వైరల్!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన నేడు ప్రపంచ పర్యావరణ...