Connect with us

Featured

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

Published

on

బేబీ షామిలి ఈ పేరు వినగానే మనకి అంజలి సినిమా గుర్తుకి వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా షామిలి కి మంచి పేరు సంపాందించింది. 1989 లో రాజండాయ్ సినిమా తో తమిల్ లొచైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయిన షామిలి 1990 లో మణిరత్నం మూవీ అంజలి సినిమాలో మెంటల్లీ చాలేంజ్డ్ పాత్రని చాలా అవలీలగా చేసింది. ఆ సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ స్టార్ క్రేజ్ వచ్చింది. ఆ సినిమా కి గాను నెషనల్ అవార్డ్ తో పాటు బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్ద్ వచ్చింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

దాదాపు 42 సినిమాలకి పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన షామిలి ఇప్పటి వరకు వచ్చిన ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లకు వీలు కాని ఎన్నో పాత్రలు మరియు సినిమాలతో స్టార్స్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకునేది.ఇక తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు హీరో లకు దీటుగా భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ అమ్ముడు హీరోయిన్ గా అయ్యాక మాత్రం ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది.. షామిలి హీరోయిన్ గా మొదటి సినిమ సిద్దార్థ్ తో కలిసి ఓయ్ లో నటించింది. తన లుక్స్ కి బాగా నెగటివ్ కామెంట్స్ రావడం తో సినిమా బాగానే ఉన్నా మళ్ళీ తెలుగు లో ఆఫర్స్ రాలేదు. దీనితో సినిమాల్లో కొంత గాప్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ధనుష్ కోడి సినిమా తో సెకండ్ హీరోయిన్ గా రి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించిన షూటింగ్ కి టైమ్ కి రాకపోవటం, దీనికి తోడు తన డిమాండ్స్ తో నిర్మాతలు ని ఇబ్బందిపెట్టెదట.

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

ఇలా గొంతెమ్మ కోరికలతో దనుష్ లాంటి క్రేజీ స్టార్ పక్కన ఆఫర్ చేజేతులా పోగొట్టుకుంది. షామిలి ఈ విధంగా బిహేవ్ చేయటం ఇదేం మొదటి సారి కాదట. ఒయీ తర్వత హీరోయిన గా చేసిన “వల్లియుం తెట్టి పుల్లియుం తెట్టి” అనే మలయాళం మూవీ కి కూడా షూటింగ్ కి టైం కి రాకుండా ఇబ్బందిపెట్టెదట. పూర్తి సినిమ నేపద్యం లో పెరిగిన షామిలి అక్క షాలిని సోదరుడు రిషి కూడ అర్టిస్టులే. షామిలి అక్క షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు హేరోయిన్ మంచి సినిమాలు చేసి ఆ తర్వాత తమిల్ హీరో అజిత్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయ్యింది. అక్క బావలు అయిన హీరో అజిత్ మరియు షాలిని కూడా తన కెరీర్ ని సపోర్ట్ చేసిన వరుస ఫెయిల్యూర్స్ తనని వెంటాడాయి అని చెప్పాలి. ఆమె బిహేవియర్ కూడా ఇందుకు ఒక కారణం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

చైల్డ్ ఆర్టిస్ట్ గా అత్యున్నత షికరాలను చూసిన షామిలి హీరోయిన్ గా మాత్రం పాపులర్ కాలేక పోయింది. ఓయ్ . తర్వాత గాప్ తీసుకొని మేకోవర్ అయినప్పటికీ మంచి సినిమాల్లో అవకాశాల్ని తన బిహేవియర్ వల్ల లాస్ అయ్యింది అనే చెప్పాలి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

సినిమా ఇండస్ట్రీలో ఎంత సపోర్ట్ ఉన్న మన బిహేవియర్ కూడా లెక్కల్లో వస్తుంది. సినిమాల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఈ రెండు కామన్. గ్లామరస్ రోల్స్ లో కనిపించకపోవడం కూడా ఈ అమ్మడికి మైనస్ అనే చెప్పాలి. చెన్నైలో స్థిరపడ్డ షామిలి తమిళ్ సినిమాల్లో ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ అందుకున్న షామిలి.. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుందా?

ఇక తెలుగు లో షామిలి కి ఆఫర్స్ ఇచ్చే వాళ్లు కరువయి దాదపు కరీర్ క్లోజ్ అయ్యె దిష గా నడుస్తుంది. ఇదండి మన క్యుట్ గార్ల్ బేబీ షామిలి ఫ్లాప్ కెరీర్ పైన ఎక్స్లుజివ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే ఓ లైక్‌ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్‌ చేయండి. మీ సజెషన్స్‌ ఏమైనా ఉంటే కింద కామెంట్‌ చేయండి. మరోమాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగుడెస్క్ పేజీ ని మాత్రం లైక్ చేయడం మాత్రం మరవకండి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vijay Devarakonda: నేను నాగీకి అదృష్టం కాదు.. తన కోసమే కల్కిలో నటించాను: విజయ్ దేవరకొండ

Published

on

Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండ కీలకపాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా విజయ్ దేవరకొండ కల్కిలో భాగం కావడంతో ఈయన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (నాగీ) మొదట దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ నటించిన ఆ సినిమా సక్సెస్ అయింది అనంతరం మహానటి సినిమాలో కూడా విజయ్ నటించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తన సినిమాలకు లక్కీగా మారిపోయారని అందుకే తనని కల్కి సినిమాల్లో కూడా భాగం చేశారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇదే విషయం గురించి ఇటీవల రిపోర్టర్స్ విజయ్ దేవర కొండను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్న పై విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..నేను నాగికి లక్కీ కాదు. ప్రభాస్ అన్న కోసం, నాగి కోసం ఈ సినిమాలో నటించా. కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విజయం సాధించింది.

Advertisement

ఎలాంటి పోటీ లేదు..
ఇందులో మనం చేసింది ఏమీ లేదు అంటూ ఈయన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు చాలా హుందాతనంగా సమాధానం చెప్పారు.నాగి క్రియేట్ చేసిన ఒక యూనివర్స్ లో నేను చిన్న పాత్ర చేశాను. అంతే కానీ ప్రభాస్ కర్ణుడు.. నేను అర్జునుడు లాంటి పోటీలు ఏమీ లేవని ఈయన తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Y.S Vijayamma: జగన్ ఓటమికి విజయమ్మ కూడా కారణమే.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Published

on

Y.S Vijayamma: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పార్టీ పరిమితం కావడంతో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఇప్పటికి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.పార్టీ ఆలోచనా విధానం, ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తుంటాయని ఆయన అన్నారు. బాబు మాటలను ఎవరు నమ్మరని మేము భావించము జగన్ చాలా నిజాయితీగా అన్ని పథకాలను అమలు చేశారు.

చంద్రబాబు పింఛన్ ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకిి ప్లస్ అయిందని కేతిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ వారి నాన్న రాజశేఖర్ రెడ్డిలా భావించారని తెలిపారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో మేము ఓడిపోతామని ఎక్కడా కూడా మాకు సందేహాలు రాలేదని కేతిరెడ్డి తెలిపారు.

Advertisement

షర్మిలకు సపోర్ట్ చేయటం..
చంద్రబాబు అరెస్ట్ క్యాడర్ ను పోలరైజ్ చేసిందని ఆయన తెలిపారు. కమ్మ, కాపు కమ్యూనిటీలు పోలరైజ్ అయ్యాయని కేతిరెడ్డి వెల్లడించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగిందని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అంతేకాకుండా వైయస్ విజయమ్మ కూడా తన కుమార్తె షర్మిలకు సపోర్ట్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయిందని ఈ సందర్భంగా కేతిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈయన జగన్ ఓటమి పాలు కావడానికి తన తల్లి విజయమ్మ కూడా ఒక కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement
Continue Reading

Featured

YSRCP: కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ విలీనం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే శివకుమార్!

Published

on

YSRCP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈ ఎన్నికలలో ఈయన ఘోరమైన ఓటమిని చవి చూశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించిన జగన్ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చారు. అక్కడ రెండు రోజులపాటు అభిమానులను కార్యకర్తలను కలిసిన ఈయన తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు.

ఇలా బెంగళూరు నుంచి ఈయన రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తుంది. అక్కడ మీడియా వారి కంట కనపడకుండా ఎవరిని కలవకుండా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కనిపించని నేపథ్యంలో ఈయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ తో భేటీ అయ్యారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్లో తిరిగి తాను అధికారంలోకి రావాలి అంటే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సరైన పద్ధతిని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి పార్టీని విలీనం చేయడంపై సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది అంతేకాకుండా డీకే శివకుమార్ ని కలిసినట్టు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అన్నీ అవాస్తవాలే..

ఇలా జగన్మోహన్ రెడ్డి తనని కలిసారని పార్టీ విలీనం గురించి మాట్లాడారంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇదంతా కూడా అవాస్తవమేనని తెలిపారు. నేను జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భాలు లేవని ఆయనను ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదని సోషల్ మీడియాలో మా గురించి వస్తున్న వార్తలన్నీ ఆ వాస్తవం అంటూ అధికారికంగా ఈ వార్తలను ఖండిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!