Featured1 year ago
Pawan Kalyan: డైమండ్ రాణి అంటూ రోజాపై సెటైర్లు వేసిన పవన్ కళ్యాణ్…. వైరల్ అవుతున్న కామెంట్స్!
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో భాగంగా ఈయన వైసిపి మంత్రులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా...