Featured1 year ago
Sumanth: సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు ప్రదర్శిస్తున్న సుమంత్.. వరుస హిట్లతో జోష్ లో ఉన్న నటుడు!
Sumanth: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్.చూడటానికి ఆరడుగుల పొడవు అందం అద్భుతమైన నటన టాలెంట్...