ఉద్యోగ నోటీఫికేషన్లకు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముందుగా కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్లగా విభజించింది. తీవ్ర కసరత్తు అనంతరం ఉద్యోగాల...
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కొర్టు. పిటిషన్‌ను నిశితంగా గమనించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మరో ధర్మాసనానికి...
తెలంగాణలో కరోనా అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1,08,921 శాంపిల్స్ పరీక్షించగ వాటిలో 609 మందికి పాజిటివ్‌గా నమోదైంది. నలుగురు మృతిచెందారు. ఇక పాజీటివ్ వచ్చిన...
తెలంగాణలో ఇకపై 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 60 సంవత్సరాలు వచ్చిన వారందరికీ ఆసరా పెన్షన్ కింద 2116 రూపాయలను...
పోలీసులంటే చట్టాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని కాపాడాల్సిన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నవారిగా భావిస్తారు. కానీ చాలా మంది తమ వృత్తికి అన్యాయం చేస్తూ అన్యాయానికి మద్దతుగా నిలబడుతున్నారు. పోలీసులు అడ్డగోలుగా సంపాదిస్తూ అవినీతికి తెరలేపుతున్నారు. ఇటువంటి...
సాధారణంగా కొందరు గుప్తనిధుల వేటలో పడి పెద్దఎత్తున తవ్వకాలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియకుండా క్షుద్రపూజలు చేస్తూ గుప్త నిధుల తవ్వకాలను ప్రారంభించారు. గుప్త నిధుల తవ్వకాల ముఠా పై అనుమానం వచ్చి నిఘాలో...
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇదివరకే ప్రకటించింది. అయితే 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని...
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.తన బాబాయ్ మరణించాడనే విషయం తెలియని ఓ చిన్నారి రాత్రంతా తన బాబాయ్ మృతదేహంపై నిద్రపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది....
ప్రపంచవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ఇప్పటికే పలు రకాల కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కి వ్యాక్సినేషన్ ప్రక్రియ...
దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి దశలో ఎక్కువగా వృద్ధులు మృత్యువాత పడగా రెండవ...