లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వందల సంఖ్యలో ప్రజలకు తన వంతు సహాయం చేసి ఇప్పటికీ ఆ సహాయాలను కొనసాగిస్తూ వార్తల్లో నిలిచారు సోనూసూద్. తన సహాయాల ద్వారా సోనూసూద్ కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ 50,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేయగా ఇప్పటికే ఆ దిశగా అడుగులు...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు రెండు రోజుల క్రితం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉద్యోగాల భర్తీ చేపడుతోంటే...
ప్రముఖ నటి విజయశాంతి రెండు రోజుల క్రితం బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 1998...
కేంద్ర, శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ కలిసి విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఇన్స్పైర్– మనక్ పేరుతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నాయి. బాల్యంలోనే విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించాలని.. విద్యార్థులలోని...
దేశంలో చాలామంది బాలికలు ప్రతిభ, పట్టుదల ఉన్నా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల చదువుకు దూరమవుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలా చదువుకు దూరమవుతున్న బాలికల సంఖ్య లక్షల్లో ఉంది. అయితే ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తే మాత్రం...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. జూన్1, 1994కు ముందు ముగ్గురు పిల్లలు...
ప్రపంచ దేశాల ప్రజలను గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు...
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల పెద్దపెద్ద నగరాల నుంచి చిన్న పల్లెటూళ్ల వరకు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలోని విద్యా సంస్థలు ఇప్పటికే...
తెలంగాణ సర్కార్ కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వాహనదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి నూతన విధానాన్ని ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ నుంచి రాబోయే పదేళ్లకు రాబోయే పది...