Pushpa 2: ఫ్లెక్సీ వార్… పుష్ప 2 ఫ్లెక్సీలో జగన్.. కొట్టుకున్న తెలుగుదేశం వైకాపా ఫాన్స్?
Pushpa 2: ఏపీలో పుష్ప సినిమా విషయంలో వైకాపా వర్సెస్ టీడీపీ అనే విధంగా వివాదం కొనసాగుతుంది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఈ సినిమా గురించి నెగటివ్ ప్రచారాలు చేస్తూ ఉండగా మరికొంతమంది వైకాపా అభిమానులు మాత్రం ఈ సినిమాకు పూర్తిస్థాయిలో ...

































