ఒక చిత్రాన్ని తెరపై అద్భుతంగా చూపించాలంటే కేవలం నటీనటులు దర్శకులు మాత్రమే కాకుండా సినిమాకు ఫోటోగ్రాఫర్ కూడా ఎంతో అవసరం.ఈ సినిమాటోగ్రఫీ
1980 దశకంలో అప్పుడు తెలుగు నాట ఇంటింటికి దూరదర్శన్ లేదు కేవలం ఆకాశవాణిలో మాత్రమే చిత్రాలు, చిత్ర విశేషాలు, పాటలు వినడానికి మాత్రమే అవకాశం ఉండేది. ఉదయం లేవగానే జనరంజని కార్యక్రమంలో మనకి వినపడే మాట...