ఈ పాప బాధని చూసి దేశం కన్నీరు పెట్టుకుంటోంది

0
967

అబ్దుల్ రషిద్ అనే వ్యక్తి జమ్ము కాశ్మీర్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు..ఈ మధ్య జరిగిన ముష్కరుల కాల్పుల్లో మృతి చెందేడు.. ఇక తన తండ్రి లేడు అన్న విషయాన్ని తెలుసుకున్న తన కూతురు జోరా వెక్కి వెక్కి కన్నీళ్లు ఇంకి పోయేలా ఏడుస్తునే ఉంది.. రోజు తెల్లార గానే కంటి ముందు కనపడే తన తండ్రి కంటి ముందు ఫోటోలో కనబడుతున్నాడు.. కలలో అయనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.. దీనితో జోరా రెండు రోజులుగా ఏడుస్తునే ఉంది.. ఆ పాప ఏడుస్తున్న ఫోటో ఎవరో సామాజిక మాద్యమాల్లో షేర్ చేసేరు. దీనీతో ఆ ఫోటో వైరల్ గా మారింది.. ప్రధాన మంత్రి నుండి సామన్య మానవుడి వరకు ఆ ఫోటో కదిలించింది..