ఈ మొక్క అందరు చూసే ఉంటారు కానీ దీని గురించి ఎవరికి తెలియదు.. ఎంటో చూడండి..

0
1553

పనికి రాని మొక్క అంటు ఈ ప్రకృతిలో ఉండనే ఉండదు.. కానీ వాటిని వినియోగించుకోవడం లోనే మ్నం నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నది అక్షర సత్యం.. నన చుట్టు పెరిగె చిన్న మొక్కలను పీకి పారేస్తుంటాం అలాంటి కోవకు చెందినదే నేల ఉసిరి.. ఈ నేల ఉసిరి మొక్కను దాదాపు అందరు చూసే ఉంటారు.. ఈ మొక్క మన ఇల్ల మధ్యలో పొలల్లో పెరుగుతు ఉంటుంది.. ఈ మొక్క అందరికి తెలుసు.. కనీ ఈ మొక్క ఔషద గుణాల గురించి ఎవ్వరికి తెలియదు..

ఈ మొక్క ప్రపంచం మొత్తం పరిచయం ఉన్న ఉపయోగించుకునే ఔషధ మొక్క ఈ నేల ఉసిరి.. నేల ఉసిరి మొక్క సవత్సరం మొత్తం పెరుగుతుంది.. ఇది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో తక్కువగా పెరుగుతుంది.. మన తెలుగు రాస్ట్రాల్లో మాత్రం ఈ మొక్క బాగా పెరుగుతుంది.. ఈ మొక్క మొత్తం ఉపయోగపడే ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం.. అనేక వ్యాధులకి రుగ్మతలకి వైద్య విధానంలో విస్తృతంగా ఉపయోగ పడుతుంది.. ఈ మొక్క బ్యాక్టీరియా ,ఫంగస్ లను కూడా అరికడుతుంది.. ఇంకా ఈ మొక్క వలన ఇంకా ఎన్ని ఉపయోగాలున్నయో తెలియాలి అంటేఅ ఈ వీడియో చూడండి..