కేవలం 2 రోజుల్లో పులిపిర్లుని మాయం చేసే అద్బుత చిట్కా..

0
2084

పులిపిర్లు అనేది చాలా సాధారణమైన సమస్య.. కానీ ఇది మోహం మీద ఏర్పడటం వలన చాల ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఏర్పడటానికి ముఖ్య కారణం హెచ్ పి వి అనే వైరస్. ఈ వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత శరీర కణజాలంలో కొన్ని మార్పులు జరిగి చర్మం క్రింది భాగాన గట్టిగా మారి పై భాగాన ఉబ్బినట్టు కనిపిస్తుంది..వీటిని మనం పులిపిర్లు అంటాం.. ఇవి జెనిటిక్ పరంగా వచ్చే అవకాశం కూడా ఉంది.. పులిపిర్లను వాటి తాలుకు మచ్చలను ఏలా తగ్గించుకోవాలో తెలియాలి అంటే క్రింద వీడియో చూడండి..