టాలీవుడ్ మొత్తంలోనే ధనవంతుడు.. టిఫిన్ చేయడం కోసమే లండన్ వెళ్ళే హీరో ఎవరో తెలుసా..!!

0
1144

టాలీవుడ్ లోనే ఎక్కువ ధనవంతుడు ఎవరు అంటే సచిన్ జోషి అనే పేరే ఎందుకు వినిపిస్తుంది, అసలు ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి తెలుసుకుందాం..JMJ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జగదీశ జోషి కుమారుడే సచిన్ జోషి .విజయ్ మాల్యా కి చెందిన కింగ్ ఫిషర్ సంస్థను కొనుగోలు చేసింది ఇతనే ఖాళీ తినే దొరికితే సినిమాల్లో నటిస్తాడు అవి హిట్ అయిన ఫ్లాప్ అయిన అతనికి అనవసరం బిగ్ స్క్రీన్ పై కనిపించాలి అంతే అందుకే అతడు నటించిన సినిమాలన్ని అంతగా పేరు తెచ్చిపెట్టలేదు.హాస్పిటాలిటీ నుండి హౌసింగ్ వరకు ఫిట్నెస్ సెంటర్స్ నుండి హెల్త్ స్పా ల వరకు సచిన్ జోషి బిజినెస్ విస్తరించి ఉంది.

ఇతనొక మల్టీ మిలియనేర్కొన్ని వేల కోట్ల అధిపతి టాలీవుడ్ లోని అందరి హీరోలకంటే ఎక్కువ ఆస్తులని కలిగివున్న వ్యక్తి టిఫిన్ చేయడానికి లండన్ వెళ్తాడు లంచ్ చేయడానికి ఫారిన్ వెళ్తాడు ఇతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు చెప్పలేము.ఇతడు నటి మోడల్ అయిన ఊర్వశి శర్మ ను వివాహం చేసుకున్నారు.మార్కెట్లోకి కోతా కారు వచ్చిందంటే చాలు ఫస్ట్ సచిన్ ఇంట్లో ఉండాల్సిందే.కోట్ల రూపాయల విలువ చేసే కార్లు భవనాలు టాప్ బిలియనేర్ ల జాబితాలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు సచిన్ జోషి.