పెళ్లి మరుసటి రోజే డాక్టర్ ని కలసిన సమంత

0
1416

సమంత చైతు ల పెళ్ళి గోవాలో రెండు సంప్రదాయలలో రెందు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఆ పెళ్ళికి ఎవ్వరిని పిలవలేదని కేవలం అక్కినేని, దగ్గుపాటి, సమంతల కుటుంబాలు మాత్రమే హజరవుతారని నాగార్జున ముందే ప్రకటించాడు.. రిసెప్షన్ మాత్రం అందరిని పిలిచి అభిమానుల కోసం హైదరాబాద్ లో ఘనంగా చేస్తా అని చేప్పేడు..ఇప్పుడు ఈ పెళ్ళికి సంబందించిన ఒక్కొక్క ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.. ఇప్పిడు సమంత తన ప్రత్యూశ ఫౌడేషన్ ను నడపటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న డాక్టర్ మంజుల అనగాని తో దిగిన ఫోటో బహు చూడ ముచ్చటగా ఉంది.. హైదరాబాద్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన మంజుల ప్రత్యూశ ఫౌడేషన్ ను ముందుండి నడిపిస్తుంటారు..