ఫెస్ పౌడర్ వాడితే క్యాన్సర్ వచ్చిందటా..! దానితో కంపెనీపై 2700 కోట్లు ఫైన్ వేశారు..

0
912

ఒక మహిళ ఇచ్చిన పిర్యాదుతో అమెరికా కోర్ట్ జాన్సన్ అండ్ జన్సన్ కంపెనీ కి 2700 కోట్లు జరిమాన విధించింది.. టాల్కం పౌడర్ వాడడం వలన తనకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని కోర్టు మెట్టు ఎక్కింది.. 1950 నుంచి 2016 వరకు ఇదే కంపెనీ పౌడర్ వాడేను అని 2007 లో తనకు అండాశయ క్యాన్సర్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు అని అమె కోర్టుకు తెలిపింది.. తనలాగ ఇతర మహిళలు ఇబ్బంది పడకూడడు అన్న ఉద్దేశంతోనే కంపెనీపై కేసుపెట్టినట్టు తెలిపారు.. ఈ తీర్పుతో నైనా జాన్సన్ కంపెనీ తమ ఉత్పత్తులపై స్పష్టమైన హెచ్చరికలు ముద్రిస్తుంది అని అశిస్తున్నాం అని తెలిపారు..వ్యక్తి గత పరిహారం కింద 68 మిలియన్ల డాలర్లు శిక్ష పరిహరం కింద 340 మిలియన్ల డాలర్లు చెల్లించాలని కోర్టు అదేశించినట్టు తెలిపారు..