మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా..? మీకో శుభవార్త..!!

0
1341

మీకు వాహనం నడపడం ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినా మీకు లైసెన్స్ లేకపోతే మే పనికి విలువ ఉండదు అలాగే లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే పోలీస్ లు పట్టుకొని ఫైన్ వేస్తారు.అలాగే మీరు ఎన్ని సంవత్సరాలు ఒక్క ఏక్సిడెంట్ చేయకుండా నడిపినా కూడా లైసెన్స్ లేకపోతే వ్యర్థమే.అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి ఉన్న నిబంధనలు చాలా స్టిక్ట్ గా ఉండడంతో మన దేశం వారు వారి దేశాలకు వెళ్ళినప్పుడు మన దేశ లైసెన్స్ తోనే అక్కడ డ్రైవింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు.

అమెరికా జర్మనీ ఉత్తరకొరియా న్యూజీలాండ్ లాంటి దేశాలు పర్మిషన్ ఇస్తున్నాయి.అమెరికాలో I 94 అన్ పత్రం వుండి మన లైసెన్స్ ఉంటే చాలు ఎక్కడైనా తిరుగవచ్చు.ఫ్రాన్స్ లో ఒక సంవత్సరం పాటు అనుమతి ఉంది కాకపోతే లైసెన్స్ ను ఫ్రెంచ్ లోకి తర్జుమా చేసుకోవాలి .నార్వే దేశంలో మూడు నెలల పాటు తిరిగివచ్చు.Uk బ్రిటన్ లలో మోటారు వాహనాలు నడుపవచ్చు.జర్మనీలో 6 నెలల పాటు అనుమతిస్తారు.కెనడాలో 3 నెలలపాటు అనుమతి ఉంది కాకపోతే IDP అవసరం ఉంటుంది న్యూజీలాండ్ లో ఏడాదిపాటు పనిచేస్తుంది.కాబట్టి ఇంకెందుకు ఆలస్యం లైసెన్స్ ఉన్నవారు వెంటనే ఫారిన్ టూర్స్ కి ప్లాన్ వేసుకోండి.