వెంకటేష్ కి ఎందుకని పట్టుపట్టి కులాంతర వివాహం చెయాల్సి వచ్చింది.. ఆయన భార్య గురించి ఎవ్వరు చెప్పని విశేషాలు..

0
1455

వెంకటేష్ గురించి కానీ అయన ఫ్యామిలీ గురించి కానీ పెద్దగా ఎవరికి తెలియదు.. ఆయన భార్య మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు అయితే లేదు.. వెంకటేష్ కి రామానాయుడు గారు ఎన్నో సంబందాలు చూశారు ఆయనకు డబ్బు కట్నాలు కానుకలు లాంటి వాటికంటే కూడా అమ్మాయి గుణగణాలు ముఖ్యమని చాలా సంబందాలు వెతికేరు.. ఆఖరుకి కుల పట్టింపు కూడా వదిలేసి టాలీవుడ్ దిగ్గజం నాగిరెడ్ది గారి బందువు మదనపల్లి వాస్తవ్యులు గంగవరపు సుబ్బారెడ్ది గారి అమ్మాయి నీరజను ఇచ్చి పెళ్ళి చేశారు..