ఎన్నికల వేళ గోల్డ్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేరళ సిఎం విజయన్. గోల్డ్ స్కాం కేసులో నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్.. సిఎం విజయన్ కు ఈ స్కాం లో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసారు.

త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా వేళ ఆమె ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కస్టమ్స్ విచారణలో భాగంగా సిఎంతో పాటు స్పీకర్ మరియు ఇద్దరు మంత్రులకు ఈ స్కాం లో సంబంధం ఉన్నట్టు స్వప్న చెప్పింది. దీనితో ఆమె చెప్పిన వివరాలతో హైకోర్టుకు కస్టమ్స్ నివేదిగా ఇవ్వగా.. తదుపరి ఎం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here