Featured
Niharika: మళ్లీ పెళ్లికి సిద్ధమైన నిహారిక… వరుడు ఎవరో తెలుసా?
Published
19 mins agoon
By
lakshanaNiharika: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇప్పటికే మొదటి పెళ్లికి బ్రేకప్ చెప్పుకొని రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం ఇప్పటికే మొదటి పెళ్లి పెటాకులు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మొదట తన కుటుంబ సభ్యులు చూయించిన
అనే అబ్బాయితో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఉదయపూర్ కోటలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన రెండు సంవత్సరాలకి నిహారిక వెంకటచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ విధంగా విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగాను, నటిగాను కొనసాగుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె రెండో పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిహారిక రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఈమె ఇష్ట ప్రకారమే తన కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తున్నారని తెలుస్తోంది.
Niharika: రెండో పెళ్లి..
ఇక నిహారిక రెండో పెళ్లి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయితే ఎలాంటి భేదాభిప్రాయాలు రావు అన్న ఒక ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే తిరిగి పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరి నిహారిక పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
You may like
Chiranjeevi: నాని సమర్పణలో చిరంజీవి… ఇది కదా సక్సెస్ అంటే.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Allu Arjun: అల్లు అర్జున్ ఏడాదికి ఇన్కమ్ టాక్స్ ఎన్ని కోట్లు చెల్లిస్తారు తెలుసా?
Allu Arjun: మొన్న అన్ ఫాలో.. నేడు పుష్ప సినిమాకు విషెష్ చెప్పిన మెగా హీరో.. పోస్ట్ వైరల్!
Allu Arjun: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు… అల్లు అర్జున్ పోస్ట్ వైరల్!
Mokshagna: మొదటి సినిమా పట్టాలే ఎక్కలేదు.. రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోక్షజ్ఞ?
Nagababu: పుష్ప 2విడుదల వేళ… అభిమానుల మధ్య చిచ్చురేపిన నాగబాబు.. పోస్ట్ వైరల్!
Featured
Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత పెళ్లిలో నోరూరించే వంటలు.. మెనూ ఏంటో తెలుసా?
Published
40 mins agoon
4 December 2024By
lakshanaNagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత వివాహానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది నేడు సాయంత్రం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ పెళ్లి వేడుకకు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.
ఇలా ఇప్పటికే కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. ఇక సాయంత్రం ఎనిమిది గంటలకు జరగబోయే ఈ పెళ్లి వేడుకలలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేయనున్నారు. ఇక నా సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకుంటున్నారు.
ఇకపోతే వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుక హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారం జరగబోతుందని తెలుస్తుంది. ఇక పెళ్లికి వచ్చిన అతిథుల కోసం నాగార్జున ఎన్నో రకాల వెరైటీలను వడ్డించబోతున్నారని తెలుస్తుంది.
Nagachaitanya -Sobhita: తెలుగు వంటకాలు..
మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి ఫుడ్ మొత్తం ఇక్కడ ఉందని తెలుస్తుంది. తాజాగా చైతన్య శోభిత పెళ్లిలో పెట్టబోయే ఫుడ్ కి సంబంధించిన మెనూ కూడా వైరల్ అవుతుంది. కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ, డజను బిర్యానీ వెరైటీలు, బంగాళదుంప కుర్మా, మామిడికాయ ప్పు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, మజ్జిగ పులుసు , స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి లాంటి ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Featured
Chiranjeevi: నాని సమర్పణలో చిరంజీవి… ఇది కదా సక్సెస్ అంటే.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Published
57 mins agoon
4 December 2024By
lakshanaChiranjeevi: చిరంజీవి అభిమానిగా చిన్నప్పుడు చిరంజీవి సినిమాలను చూస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాచురల్ స్టార్ నాని. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇక నాని హీరోగా మాత్రమే కాదు ఎంతోమంది కొత్తవారిని ప్రోత్సహిస్తూ సినిమాలు చేసే నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నాని తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. తన దసరా సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ఈ కొత్త సినిమా ప్రకటనను అధికారకంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి చేయి మొత్తం రక్తపు మరకలతో ఆయన చేతి వెంట రక్తం కారుతూ ఉన్నట్టు కనిపించింది. ఈ పోస్టర్ చూస్తేనే ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ..అతను తన ప్రశాంతతను వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ రాసారు.
Chiranjeevi: టికెట్ల కోసం క్యూలో..
ఇక ఈ సినిమా గురించి నాని కూడా స్పందిస్తూ…నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. అయన సినిమా టికెట్స్ కోసం లైన్లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అంతా ఒక సర్కిల్ లాంటిది. మనందరం ఎదురుచూస్తున్న మెగాస్టార్ మ్యాడ్ నెస్ రాబోతుంది. ఈ సినిమా గురించి కలగన్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుత మీ పోస్ట్ వైరల్ అవడంతో నాని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Featured
Sobhita: పెళ్లి కాకుండానే.. నాగ్ మామకు షాకింగ్ కండిషన్ పెట్టిన కోడలు పిల్ల శోభిత!
Published
2 hours agoon
4 December 2024By
lakshanaSobhita: మరి కొన్ని గంటలలో శోభిత నాగచైతన్యల వివాహం జరగబోతుంది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. అలాగే వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు మూడుముళ్ల బంధంతో నాగచైతన్య శోభిత ఒకటి కాబోతున్నారు. ఈ తరుణంలోని వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే శోభితకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈమె అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే సమయానికి అక్కినేని ఇంట్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు ఫోటోని తీసేయాలని కండిషన్ పెట్టారట. ఇలా నాగేశ్వరరావు ఫోటోని తీసేయమని కండిషన్ పెట్టడం ఏంటి అనే విషయానికి వస్తే .. అక్కినేని నాగేశ్వరరావు గారు చివరిగా నటించిన మనం సినిమాలోని ఒక ఫోటోని నాగేశ్వరరావు ఇంటి ఎంట్రన్స్ లోనే పెద్దగా పెట్టించారట.
ఇక ఈ ఫోటోలో నాగేశ్వరరావుతో పాటు మనం సినిమాలో నటించిన వారందరూ కూడా ఉన్నారు. అందులో నాగార్జున నాగచైతన్య సమంత కూడా ఉండటం విశేషం. ఈ ఫోటో నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైనది. అయితే ఈ ఫోటోలో సమంత ఉండటంతో ఈ ఫోటోని తీసేయాలని శోభిత చెప్పారట. ఇక నాగార్జునకు ఈ ఫోటో తీసేయడం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో అందుకు ఒప్పుకున్నారని తెలుస్తుంది.
Sobhita: సమంత ఉండటం..
ఇక ఈ ఫోటో తీసేయకపోతే తిరిగి నాగ చైతన్య శోభిత మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే నాగార్జునకు ఇష్టం లేకపోయిన శోభిత చెప్పిన విధంగానే ఈ ఫోటోని తీసేయడానికి నాగార్జున ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
Niharika: మళ్లీ పెళ్లికి సిద్ధమైన నిహారిక… వరుడు ఎవరో తెలుసా?
Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత పెళ్లిలో నోరూరించే వంటలు.. మెనూ ఏంటో తెలుసా?
Chiranjeevi: నాని సమర్పణలో చిరంజీవి… ఇది కదా సక్సెస్ అంటే.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Sobhita: పెళ్లి కాకుండానే.. నాగ్ మామకు షాకింగ్ కండిషన్ పెట్టిన కోడలు పిల్ల శోభిత!
Anasuya: పుష్ప 2 విడుదల… సంచలన పోస్ట్ చేసిన అనసూయ…. ఆ హీరోని టార్గెట్ చేస్తుందా?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
Keerthy Suresh: ప్రియుడితో ఏడడుగులు నడవబోతున్న కీర్తి సురేష్.. డిసెంబర్లోనే పెళ్లి?
Hyper Aadi: రోజా గారిని ఎప్పుడూ అలా మాట్లాడలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
Trending
- Featured4 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured4 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- devotional4 weeks ago
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
- Featured2 weeks ago
Keerthy Suresh: ప్రియుడితో ఏడడుగులు నడవబోతున్న కీర్తి సురేష్.. డిసెంబర్లోనే పెళ్లి?
- Featured2 weeks ago
Hyper Aadi: రోజా గారిని ఎప్పుడూ అలా మాట్లాడలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
- Featured2 weeks ago
Rocking Rakesh: అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ తన సినిమా పోస్టర్లను అంటిస్తున్న రాకేష్..ఫోటోలు వైరల్!
- Featured1 week ago
Prabhas Fans: ప్రభాస్ ఎవడు నీకు తెలియదా.. గతాన్ని తవ్వి మరి షర్మిలకు కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్?
- Featured2 weeks ago
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!