Connect with us

Featured

Surekha Vani: ప్యాంటు లేకుండా షర్ట్ బటన్ తీసి అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్న సురేఖ వాణి.. ఫోటో వైరల్!

Published

on

Surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి పరిచయం అవసరం లేదు.2005లో వచ్చిన ‘శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్’ అనే సినిమాతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన సురేఖ వాణి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.

Advertisement

ఈమె ఎన్నో సినిమాలలో అక్క, వదిన, పిన్ని పాత్రలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖ వాణి లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే రచ్చ మామూలుగా లేదు.

ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖవాణి నిత్యం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు సుప్రీతతో కలిసి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శన చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే హీరోయిన్ రేంజ్లో ఈమెకు సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

Surekha Vani: తెల్ల చొక్కాలో అందాల కనివిందు చేస్తున్న సురేఖ…

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదిక కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేశారు.ఇందులో తెలుపు రంగు చొక్కా వేసుకొని ఫాంట్ లేకుండా ఈమె అందాల నారబోస్తూ రచ్చ చేశారు.ఇలా ప్యాంటు లేకుండా షర్ట్ బటన్ తీసి మరి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. సురేఖ వాణి వస్త్రధారణ కారణంగా ఎన్నో మార్లు విమర్శలకు కూడా గురైంది.

Advertisement

Featured

Niharika: మళ్లీ పెళ్లికి సిద్ధమైన నిహారిక… వరుడు ఎవరో తెలుసా?

Published

on

Niharika: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇప్పటికే మొదటి పెళ్లికి బ్రేకప్ చెప్పుకొని రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం ఇప్పటికే మొదటి పెళ్లి పెటాకులు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మొదట తన కుటుంబ సభ్యులు చూయించిన

Advertisement

అనే అబ్బాయితో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఉదయపూర్ కోటలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన రెండు సంవత్సరాలకి నిహారిక వెంకటచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు.

ఈ విధంగా విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగాను, నటిగాను కొనసాగుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె రెండో పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిహారిక రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఈమె ఇష్ట ప్రకారమే తన కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తున్నారని తెలుస్తోంది.

Niharika: రెండో పెళ్లి..

ఇక నిహారిక రెండో పెళ్లి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయితే ఎలాంటి భేదాభిప్రాయాలు రావు అన్న ఒక ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే తిరిగి పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరి నిహారిక పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత పెళ్లిలో నోరూరించే వంటలు.. మెనూ ఏంటో తెలుసా?

Published

on

Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత వివాహానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది నేడు సాయంత్రం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ పెళ్లి వేడుకకు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు.

Advertisement

ఇలా ఇప్పటికే కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. ఇక సాయంత్రం ఎనిమిది గంటలకు జరగబోయే ఈ పెళ్లి వేడుకలలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేయనున్నారు. ఇక నా సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకుంటున్నారు.

ఇకపోతే వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుక హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారం జరగబోతుందని తెలుస్తుంది. ఇక పెళ్లికి వచ్చిన అతిథుల కోసం నాగార్జున ఎన్నో రకాల వెరైటీలను వడ్డించబోతున్నారని తెలుస్తుంది.

Nagachaitanya -Sobhita: తెలుగు వంటకాలు..

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి ఫుడ్ మొత్తం ఇక్కడ ఉందని తెలుస్తుంది. తాజాగా చైతన్య శోభిత పెళ్లిలో పెట్టబోయే ఫుడ్ కి సంబంధించిన మెనూ కూడా వైరల్ అవుతుంది. కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ, డజను బిర్యానీ వెరైటీలు, బంగాళదుంప కుర్మా, మామిడికాయ ప్పు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, మజ్జిగ పులుసు , స్వీట్స్, ఐస్ క్రీమ్స్‌, కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్‌ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి లాంటి ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Advertisement
Continue Reading

Featured

Chiranjeevi: నాని సమర్పణలో చిరంజీవి… ఇది కదా సక్సెస్ అంటే.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Published

on

Chiranjeevi: చిరంజీవి అభిమానిగా చిన్నప్పుడు చిరంజీవి సినిమాలను చూస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాచురల్ స్టార్ నాని. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇక నాని హీరోగా మాత్రమే కాదు ఎంతోమంది కొత్తవారిని ప్రోత్సహిస్తూ సినిమాలు చేసే నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలోనే నాని తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. తన దసరా సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ఈ కొత్త సినిమా ప్రకటనను అధికారకంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి చేయి మొత్తం రక్తపు మరకలతో ఆయన చేతి వెంట రక్తం కారుతూ ఉన్నట్టు కనిపించింది. ఈ పోస్టర్ చూస్తేనే ఈ సినిమా యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ..అతను తన ప్రశాంతతను వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ రాసారు.

Chiranjeevi: టికెట్ల కోసం క్యూలో..

ఇక ఈ సినిమా గురించి నాని కూడా స్పందిస్తూ…నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. అయన సినిమా టికెట్స్ కోసం లైన్లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అంతా ఒక సర్కిల్ లాంటిది. మనందరం ఎదురుచూస్తున్న మెగాస్టార్ మ్యాడ్ నెస్ రాబోతుంది. ఈ సినిమా గురించి కలగన్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుత మీ పోస్ట్ వైరల్ అవడంతో నాని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://x.com/NameisNani/status/1863954922926137824?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1863954922926137824%7Ctwgr%5Ed22b63dee894905cbdefe263f69a344732038be8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fnani-present-megastar-chiranjeevi-movie-under-srikanth-odela-direction-poster-goes-viral-892745.html

Advertisement

https://x.com/SLVCinemasOffl/status/1863955586779578570?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1863955586779578570%7Ctwgr%5Ed22b63dee894905cbdefe263f69a344732038be8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fnani-present-megastar-chiranjeevi-movie-under-srikanth-odela-direction-poster-goes-viral-892745.html

https://x.com/odela_srikanth/status/1863955968436093326?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1863955968436093326%7Ctwgr%5Ed22b63dee894905cbdefe263f69a344732038be8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fnani-present-megastar-chiranjeevi-movie-under-srikanth-odela-direction-poster-goes-viral-892745.html

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!